LawRato

Going to devorce but alimony is not giving my husband


18-Mar-2025 (In Divorce Law)
Hi sir Naku marrige ayyi one year avutundi .marriage Aina dagara nundi athanu sexual harrasment chestunadu adi tattukoleka nenu bayatiki vachesanu pedda valla dvara panchaithi kuda aindi .ipduu mutual ga devorce kavali ani adigadu .kani memu dowry ki 1lakh ichamu ade tirigi ichesta Naku devorce kavali antunadu .kani Naku pelli ki aina karchu antha ivvali ani adigithe daniki ivvanu antunadu so nenu ela mundu ki vellali now pls replay
Answers (3)

Answer #1
731 votes
hi meeku alimony kavalanthe meeru court lo maintenance kosam vesukovachu and could obtain relief ledu divorce ivvadam ishtam lekapothe a case ni contest cheyachu meeru advocate ni pettukoni court lo argue cheyyadam dwara
Helpful? LawRato LawRato
Answer #2
980 votes
Approach us we will help you in getting divorce and also we help in getting alimony… and if have proofs that your husband is shares sing you then we can also dime harassment case for more information approach us
Helpful? LawRato LawRato
Answer #3
781 votes
అతని హింస భరించరాని స్థాయిలో ఉన్నప్పుడు అతనితో అతనితో వివాహ బంధాన్ని రద్దు చేసుకుని స్వేచ్ఛగా జీవించవచ్చు. అందుకోసం మీరు తగినంత ( మీకు సరిపడా, అతనికి సాధ్యపడే) మనోవర్తి సుంకం ను పుచ్చుకొని పరస్పర అంగీకారంతో వివాహ బంధ విమోచనా (విడాకులు) డిక్రీ పొందవచ్చు. అయినా సెక్సువల్ వేదింపులు గురించే తప్ప మరింకే విషయాల్లో అతని పైన మీకు ఎట్టి కంప్లైంటూ లేదని అర్థం అవుతుంది. అందునా పెళ్ళై ఒక్క సంవత్సరమే అయ్యిందంటున్నారు. భర్త శృంగార కోర్కెలు తీర్చవలసిన భాధ్యత భార్య పై ఉంటుంది వివాహ వ్యవస్థ యొక్క ముఖ్యమైన ఉద్దేశం కూడా అదే. కాబట్టి మీరిరువురూ ఒకరి పై మరోకరు విశ్వాసం పెంచుకొని పరస్పర ప్రేమాభిమానాలతో మెలిగితే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుందనిపిస్తున్నది. మీకు అంత అర్జెంట్ గా తీసుకోవాల్సిన అవసరం లేకపోతే, తొందర పడకుండా కనీసం మరో నెలలు ఆగి మరోసారి ఆలోచించండి. ఆ తర్వాత కూడా అలాగే అనిపిస్తే అప్పుడు మాత్రం విడాకులే శరణ్యం.
Helpful? LawRato LawRato

Disclaimer: The above query and its response is NOT a legal opinion in any way whatsoever as this is based on the information shared by the person posting the query at lawrato.com and has been responded by one of the Divorce Lawyers at lawrato.com to address the specific facts and details.

Report abuse?

Comments by Users

No Comments! Be the first one to comment.

"lawrato.com has handpicked some of the best Legal Experts in the country to help you get practical Legal Advice & help."