LawRato

Legal suggestion on this issue


26-Sep-2024 (In Property Law)
Hindu: మా అత్తయ్య కి మా నాన్నగారు పసుపు కుకుమ కింద భూమి రాసి ఇచ్చారు. మా మావయ్యగారు దన్ని అమ్మేసి ఇల్లు కట్టించారు ఆ డబ్బుతో. ఇంటి రిజిస్ట్రేషన్‌ మావయ్యగారు పేరు మీద చేసుకున్నారు. ఇప్పుడు మా అత్తయ్య చనిపోయింది. ఆ ఇంటిని మావయ్యగారు వాళ్ళ చెల్లికి రాసి ఇచ్చారు. ఇంకొకటి అమ్మినా ల్యాండ్ లో సగం మొత్తం ని ఫిక్స్ డ్ డెపాసిట్ గా వేసుకున్నారు. మా అత్తయ్య నామినీ గా మా అన్నయ్యని పెట్టుకున్నారు చినప్పటి నుంచి పెంచుకున్నందుకు. ఇప్పుడు ఆ ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తం కావాలి అని కేసు వేసారు మా మావయ్యగారు.
Answers (1)

Answer #1
891 votes
hi first need to see the contents of the suit filed by your uncle and its contents of the affidavit and whether you had apponited advocate on your behalf of and file your written version in the suit to dismiss the case
Helpful? LawRato LawRato

Disclaimer: The above query and its response is NOT a legal opinion in any way whatsoever as this is based on the information shared by the person posting the query at lawrato.com and has been responded by one of the Divorce Lawyers at lawrato.com to address the specific facts and details.

Report abuse?

Comments by Users

No Comments! Be the first one to comment.

"lawrato.com has handpicked some of the best Legal Experts in the country to help you get practical Legal Advice & help."